← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search

👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics

🎵 Song: ఆరాధన ఆరాధన🙏 | వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి
📝 lyrics: Pastor Palaparthi Prabhudas Garu 🙏
🎤 Performed & Re-imagined Cover by: WayToParadise

▶️ Video :-

🎧 Track / Karaoke :-

✍️ Lyrics :-

Chorus:
వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి
ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు తుడిచి |2|
ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన
ఆరాధన ఆరాధన నా యేసు రాజుకు ఆరాధన |2| ||వేకువనే లేచి||

1
మూడవ జామున లేచి మోకాళ్ళను వంచి
చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మైమరచి |2|
యేసును సేవించుట కన్నా ఏమున్నది నాకు (2)
యేసయ్య చెంత నాకు చింత లేనెలేదుగా (2) ||ఆరాధన ఆరాధన ||

2
పేరుపెట్టి నన్ను పిలిచి పాత బ్రతుకు మార్చి
దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేళ్ళు చేసి |2|
యేసు పాట పాడుట కన్నా ఏమున్నది నాకు (2)
యేసయ్య పాటలే నా జీవజలపు ఊటలు (2) ||ఆరాధన ఆరాధన ||

Ending:
వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి
ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు తుడిచి |2| ||ఆరాధన ఆరాధన ||

This page provides Telugu lyrics, sing-along track, and our re-imagined official video of “Vekuvane lechi Yesayya paadalu patti | Aaradhana aaradhana” Christian worship song.

🙏About the song:
🙏 “వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి” – ఒక గాఢమైన ఆరాధన గీతం,
మన హృదయాన్ని వినయంతో, కన్నీళ్లతో ప్రభువు పాదాల వద్దకు తీసుకువెళుతుంది.

ఈ గీతం మనకు గుర్తు చేస్తుంది —
వేకువనే లేచి దేవుని వెదకడం,
రేయి జాములలో ప్రార్థించడం,
మోకాళ్లపై వంగి చేతులు ఎత్తి స్తుతించడం,
యేసు సన్నిధిలో చింతలేని జీవితం గడపడం. 🙌

✨ ఈ గీతం ద్వారా::

  • యేసు పాదాల వద్ద వినయం మరియు పశ్చాత్తాపం
  • ఆత్మతో నిండిన ఆరాధన జీవితం
  • యేసు సేవలో నిజమైన సంతృప్తి
  • ఆయన ఇచ్చే జీవజలపు ఆనందం

🔖 Keywords / Tags:
వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి lyrics, Vekuvane lechi Yesayya paadalu patti lyrics, ఆరాధన ఆరాధన lyrics, Aaradhana aaradhana lyrics, Telugu Christian songs lyrics, Aradhana Chethunu team worship Worship Song Telugu, Wonderful Telugu Christian song Telugu, Gospel Telegu Christian song, wtp worship song, way to paradise Telegu Christian song

One comment

  1. ఎక్స్ల్లెంట్ లిరిక్స్, మ్యూజిక్, singing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *