← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search
🎵 స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా – Sthuthiki Paathrudaa ✝️
👉 Watch Video | 🎧 Lyrical Track / karaoke | ✍️ Read Lyrics
🎵 Song: స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా
📝 Lyrics: Bro. Yesanna Garu (Hosanna Ministries)
🎤 Performed & Re-imagined by: WayToParadise
✍️ Lyrics :-
Chorus:
స్తుతికి పాత్రుడా – స్తోత్రార్హుడా
శుభప్రదమైన నిరీక్షణతో – 2
జయగీతమే పాడెద – అ ఆ ఆ – 2
1
నా కృప నిన్ను విడువదంటివే -2
నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2 ||స్తుతికి పాత్రుడా||
2
ప్రభువా నీ వలన పొందిన ఈ -2
పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద -2 ||స్తుతికి పాత్రుడా||
3
ఇహపరమందున నీవే నాకని -2
ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని -2 ||స్తుతికి పాత్రుడా||
Chorus:
Stutiki paatrudaa – stotraarhudaa
Shubhapradamaina nireekshanatho – 2
Jayageethame paadedaa – aa aa aa – 2
1
Naa krupa ninnu viduvadanTive – 2
Naa krupa neeku chaalunantive naakemi koduva – 2 ||Stutiki paatrudaa||
2
Prabhuvaa nee valana pondina ee – 2
Paricharyananthayu thudivaraku krupalo muginchedaa – 2 ||Stutiki paatrudaa||
3
Ihaparamanduna neeve naakani – 2
Ika ediyu naaku akkaraledani swaasthyame neevani – 2 ||Stutiki paatrudaa||
Chorus:
स्तुतिकी पात्रुडा – स्तोत्रार्हुडा
शुभप्रदमैन निरीक्षणतो – 2
जयगीतमे पाडेदा – आ आ आ – 2
1
ना कृपा निन्नु विडुवदंटिवे – 2
ना कृपा नीकु चालुनंटिवे नाकेमि कोदुव – 2 ||स्तुतिकी पात्रुडा||
2
प्रभुवा नी वलन पोंदिन ई – 2
परिचर्यनंतयु तुदिवरकु कृपलो मुगिंचेद – 2 ||स्तुतिकी पात्रुडा||
3
इहपरमंदुन नीवे नाकनि – 2
इक एदियु नाकु अक्करलेदनि स्वास्थ्यमे नीवनि – 2 ||स्तुतिकी पात्रुडा||
✝️ Watch the Song:
🎧 Watch Lyrical Track / Karaoke Version:
We will update the Lyrical Track Soon 🙏
🙏 About the song:
✝️ స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా (Powerful & Anointed Telugu Worship)
యెహోవా స్తుతికి పాత్రుడు — ఆయనకు మహిమ, బలం, స్తోత్రము అర్పించుట మన ఆరాధన. ఈ గీతం దేవుని కృప, పరిచర్యలో నిబద్ధత, మరియు ఆయననే మన స్వాస్థ్యముగా ఎంచుకొనుటను తెలియజేసే హృదయాన్ని తాకే తెలుగు ఆరాధన గీతం. 🙏
“నా కృప నీకు చాలును” — ఈ వాక్యములో ఉన్న బలమును మన జీవితం అంతటిలో అనుభవించునట్లు ఈ గీతం మనలను ప్రోత్సహిస్తుంది.
🕊️ ఈ గీతం మనకు బోధించేది:
• దేవుడు స్తుతికి పాత్రుడు
• ఆయన కృప మనకు చాలును
• పరిచర్యను విశ్వాసముతో ముగించవలెను
• యెహోవానే మన స్వాస్థ్యము
🔖 Keywords:
స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా lyrics, Stutiki paatrudaa stotraarhudaa lyrics, Telugu Christian songs lyrics, Wonderful Telugu Christian songTelugu, wtp worship song, way to paradise Telegu Christian song
