← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search
🎵 శ్వాస ఉన్నంత వరకు – Shwaasa unnanta varaku ✝️
👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics
🎵 Song: శ్వాస ఉన్నంత వరకు
📝 Lyrics & Tune by: Pastor Thomas Garu (GodsWordForYou) 🙏
🎤 Official Release by: GodsWordForYou
▶️ Video :-
🎧 Track / Karaoke :-
We will update the Track Soon 🙏
✍️ Lyrics :-
Chorus:
శ్వాస ఉన్నంత వరకు నిన్ ఆరాధింతున్ – నీకే నా ఆరాధన-(2)
ఆరాధన… ఆరాధన…- యేసు నీకే నా ఆరాధన (2)
||శ్వాస ఉన్నంత వరకు||
1
ఎన్నెన్నో మేలులు నా జీవితమందు -ఎన్నడును మరువలేనయ్యా (2)
నా ప్రాణము, నా జీవము – నా ప్రాణము, నా జీవము
నిత్యము నీవే నా యేసయ్యా – నిత్యము నీవే నా యేసయ్యా
||శ్వాస ఉన్నంత వరకు||
2
వేళలో నా బలమై నిలిచి – భయమంతా తొలగించినావు (2)
నా శక్తియు, నా ధైర్యము – నా శక్తియు, నా ధైర్యము
నిత్యము నీవే నా యేసయ్యా – నిత్యము నీవే నా యేసయ్యా
||శ్వాస ఉన్నంత వరకు||
3
అరణ్య యాత్రలో నా తోడై నిలచి – ప్రేమతో నడిపించినావు (2)
నా దుర్గము, నా శరణ్యము – నా దుర్గము, నా శరణ్యము
నిత్యము నీవే నా యేసయ్యా – నిత్యము నీవే నా యేసయ్యా
||శ్వాస ఉన్నంత వరకు||
4
కన్నీటి వేళలో ఓదార్చి నావు – కరుణతో చేరదీసినావు (2)
నా ఆదరణ, నా ఆనందం – నా ఆదరణ, నా ఆనందం
నిత్యము నీవే నా యేసయ్యా – నిత్యము నీవే నా యేసయ్యా
||శ్వాస ఉన్నంత వరకు||
Chorus:
Shwaasa unnanta varaku nin aaraadhinthun – Neeke naa aaraadhana (2)
Aaraadhana… Aaraadhana… – Yesu neeke naa aaraadhana (2)
|| Shwaasa unnanta varaku ||
1
Ennenno melulu naa jeevithamandu – ennadunu maruvalenayya (2)
Naa praanamu, naa jeevamu – naa praanamu, naa jeevamu
Nithyamu neeve naa Yesayya – nithyamu neeve naa Yesayya
|| Shwaasa unnanta varaku ||
2
Velalo naa balamai nilichi – bhayamantaa tholaginchaanaavu (2)
Naa shakthiyu, naa dhairyamu – naa shakthiyu, naa dhairyamu
Nithyamu neeve naa Yesayya – nithyamu neeve naa Yesayya
|| Shwaasa unnanta varaku ||
3
Aranya yaathralo naa thodai nilachi – prematho nadipinchinaavu (2)
Naa durgamu, naa sharanyamu – naa durgamu, naa sharanyamu
Nithyamu neeve naa Yesayya – nithyamu neeve naa Yesayya
|| Shwaasa unnanta varaku ||
4
Kanneeti velalo odhaarchi naavu – karunatho cheradeesinaavu (2)
Naa aadarana, naa aanandam – naa aadarana, naa aanandam
Nithyamu neeve naa Yesayya – nithyamu neeve naa Yesayya
|| Shwaasa unnanta varaku ||
Chorus:
श्वास उन्नंत वरकु निन् आराधिंतुन् – नीके ना आराधन (2)
आराधन… आराधन… – येसु नीके ना आराधन (2)
|| श्वास उन्नंत वरकु ||
1
एन्नेनो मेलुलु ना जीवितमंदु – एन्नडुनु मरुवलेनय्या (2)
ना प्राणमु, ना जीवमु – ना प्राणमु, ना जीवमु
नित्यमु नीवे ना येसय्या – नित्यमु नीवे ना येसय्या
|| श्वास उन्नंत वरकु ||
2
वेललो ना बलमै निलिचि – भयमंता तोलगिंचानावु (2)
ना शक्तियु, ना धैर्यमु – ना शक्तियु, ना धैर्यमु
नित्यमु नीवे ना येसय्या – नित्यमु नीवे ना येसय्या
|| श्वास उन्नंत वरकु ||
3
अरण्य यात्रलो ना तोडै निलचि – प्रेमतो नडिपिंचिनावु (2)
ना दुर्गमु, ना शरण्यमु – ना दुर्गमु, ना शरण्यमु
नित्यमु नीवे ना येसय्या – नित्यमु नीवे ना येसय्या
|| श्वास उन्नंत वरकु ||
4
कन्नीटि वेललो ओदार्चि नावु – करुणतो चेरदीसिनावु (2)
ना आदरण, ना आनंदं – ना आदरण, ना आनंदं
नित्यमु नीवे ना येसय्या – नित्यमु नीवे ना येसय्या
|| श्वास उन्नंत वरकु ||
This page provides Telugu lyrics, sing-along track, GodsWordForYou Official video Song of “Shwaasa unnanta varaku” Christian worship song.
✝️ శ్వాస ఉన్నంత వరకు… నిన్ ఆరాధింతున్…
నీకే నా ఆరాధన… 🙏❤️
మన జీవితంలో ఎన్ని పరిస్థితులు మారినా…
ఎన్ని కష్టాలు వచ్చినా…
దేవుడు చేసిన మేలులను మరచిపోకుండా, ప్రతి శ్వాసతో ఆయనను ఆరాధించడమే నిజమైన విశ్వాసం. ✝️
బలహీనతలో ఆయనే మన బలం…
భయాలలో ఆయనే మన ధైర్యం…
అరణ్య యాత్రలో ఆయనే మన తోడు…
కన్నీటి వేళలో ఆయనే మన ఆదరణ… 🙏
🌿 మన బలం — ఆయనే
❤️ మన ఆనందం — ఆయనే
🕊️ మన శరణ్యం — ఆయనే
🤲 మన ఆదరణ — ఆయనే
✝️ మన ఆరాధనకు అర్హుడు — యేసయ్య
ఎన్ని శ్వాసలు మనకు అనుగ్రహించబడితే…
అన్ని శ్వాసలతో మన యేసయ్యను స్తుతిస్తూ,
“నిత్యము నీవే నా యేసయ్యా” అని ప్రకటిద్దాం. 🙏❤️
ఈ హృదయాన్ని హత్తుకునే తెలుగు క్రైస్తవ గీతం,
ప్రతి పరిస్థితిలో దేవుని మేలులను గుర్తుచేసుకుంటూ,
మన జీవితాంతం యేసుక్రీస్తునే ఆరాధించమని మనకు గుర్తుచేయుగాక. ✝️❤️
🔖 Keywords / Tags:
శ్వాస ఉన్నంత వరకు lyrics, శ్వాస ఉన్నంత వరకు నిన్ ఆరాధింతున్ lyrics, నీకే నా ఆరాధన lyrics, నిత్యము నీవే నా యేసయ్యా lyrics, నా ప్రాణము నా జీవము lyrics, నా శక్తియు నా ధైర్యము lyrics, నా దుర్గము నా శరణ్యము lyrics, నా ఆదరణ నా ఆనందం lyrics, Shwaasa Unnanta Varaku lyrics, Shwaasa Unnanta Varaku Neeke Naa Aaradhana lyrics, Nithyamu Neeve Naa Yesayya lyrics, Telugu Christian songs lyrics, Telugu Christian worship songs, Telugu Christian devotional songs, Telugu Christian song 2026, Telugu worship songs, Telugu Jesus songs, Heart Touching Telugu Christian Song, GodsWordForYou, GodsWordForYou India, GodsWordForYou Telugu songs
