← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search

👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics

🎵 Song: రాజులకు రాజు పుట్టెరో ఓరన్న
📝 lyrics: Bro. Nissi Samuel Lingibheri 🙏 (LWPH Church, Srikakulam)
🎤 Performed & Official Release by: WayToParadise

▶️ Video :-

🎧 Track / Karaoke :-

We will update the Track Soon 🙏

✍️ Lyrics :-

Chorus:
రాజులకు రాజు పుట్టెరో ఓరన్న – యూదుల మహరాజు పుట్టేరో
రక్షకుడు పుట్టినాడురో ఓరన్న – రక్షణను తెచ్చినాడురో |2|

రాజులకు రాజై – యూదుల మహరాజై
రక్షకుడు పుట్టినాడురో – రక్షణను తెచ్చినాడురో
ఆహ ఆహ…
రాజులకు రాజై – యూదుల మహరాజై
రక్షకుడు పుట్టినాడురో – రక్షణను తెచ్చినాడురో

సంతోష గానాల సంబరాలతో – ఊరంత వార్త చాటుదాం
ఉల్లాసమేనంట ఈ జగతిలో – రక్షకుని శరణు వేడేదం |2|
||రాజులకు రాజు పుట్టెరో||

V1:
సర్వలోక మానవాళికీ – రక్షణ మార్గము ఇవ్వడానికి
లోక పాప శాపమంతయూ – తీసి వేసి రక్షించడానికి |2|
ఆశ్చర్యకరునిగా – ఆలోచనకర్తగా
మనకొరకు వచ్చినాడనీ – మనకొరకు పుట్టినాడనీ |2|
||సంతోష గానాల||

V2:
నిత్య జీవము ఇవ్వడానికీ – నిత్య రాజ్యములో చేర్చడానికి
సత్యముకై సాక్ష్యమివ్వడానికీ – సర్వ సత్యములో నడపడానికి |2|
నిత్యుడగు తండ్రిగా – సమాధాన కర్తగా
మనకొరకు వచ్చినాడనీ – మనకొరకు పుట్టినాడనీ |2|
||సంతోష గానాల||

This page provides Telugu lyrics, sing-along track, and our Performance & Official video of “Rajulaku Raju puttero oranna” Christian worship song.

✝️ రాజులకు రాజు పుట్టెరో ఓరన్న — యూదుల మహరాజు పుట్టెరో! 👑❤️

🎄 New Telugu Christian Christmas Folk Song – 2026 🎄

రాజులకు రాజుగా, యూదుల మహరాజుగా, సమస్త మానవాళికి రక్షకుడిగా యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించారు! 🙏

దావీదు పట్టణమైన బేత్లెహేములో రక్షకుడు పుట్టిన శుభవార్తను ఆనంద గానాలతో, సంబరాలతో చాటిచెప్పే ఒక అందమైన తెలుగు క్రిస్మస్ జానపద గీతం ఇది. ❤️

లోక పాపముల నుండి మనలను రక్షించడానికి, నిత్యజీవాన్ని అనుగ్రహించడానికి, నిత్య రాజ్యంలో మనకు స్థానం కల్పించడానికి మనకొరకు వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు జననాన్ని ఈ గీతం ఘనపరుస్తుంది. ✝️

👑 రాజులకు రాజు పుట్టెరో – ఓరన్న!
❤️ యూదుల మహరాజు పుట్టేరో!
🙏 రక్షకుడు పుట్టినాడురో – రక్షణను తెచ్చినాడురో!

ఈ క్రిస్మస్ వేళ మనమందరం ఆనందంతో రక్షకుని జనన వార్తను లోకమంతా చాటుదాం! 🙌

మనకు ఎవరూ తోడుగా లేనప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన కన్నీళ్లను ఎవ్వరూ చూడనప్పుడు ఆయన మన బాధను ఎరుగును. మన జీవితంలో సహాయం కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఆయన కృప మనలను ఆదరిస్తుంది. మనకు మార్గం కనిపించని సమయంలో ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన నిరీక్షణ!

స్మస్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు… మనకొరకు రక్షకుడు జన్మించిన శుభవార్తను గుర్తుచేసే ఆనంద సమయం.

మన జీవితాలలో యేసయ్యను రక్షకునిగా అంగీకరించి, ఆయన ప్రేమను, రక్షణను, నిత్యజీవపు నిరీక్షణను అనుభవిద్దాం.

ఈ ఆనందకరమైన క్రిస్మస్ గీతాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. ❤️

ఈ గీతంలోని ప్రతి పదం మన హృదయాన్ని దేవుని సన్నిధిలోకి నడిపిస్తూ, ఆయన కృపను అనుభవించడానికి, ఆయనను మనసారా స్తుతించడానికి ప్రోత్సహిస్తుంది. 🙌

🔖 Keywords / Tags:
రాజులకు రాజు పుట్టెరో lyrics, యూదుల మహరాజు పుట్టేరో lyrics, రక్షకుడు పుట్టినాడురో lyrics, రక్షణను తెచ్చినాడురో lyrics, రాజులకు రాజై lyrics, యూదుల మహరాజై lyrics, సంతోష గానాల సంబరాలతో lyrics, ఊరంత వార్త చాటుదాం lyrics, ఉల్లాసమేనంట ఈ జగతిలో lyrics, రక్షకుని శరణు వేడేదం lyrics, సర్వలోక మానవాళికీ lyrics, రక్షణ మార్గము ఇవ్వడానికి lyrics, లోక పాప శాపమంతయూ lyrics, తీసి వేసి రక్షించడానికి lyrics, ఆశ్చర్యకరునిగా lyrics, ఆలోచనకర్తగా lyrics, మనకొరకు వచ్చినాడనీ lyrics, మనకొరకు పుట్టినాడనీ lyrics, నిత్య జీవము ఇవ్వడానికీ lyrics, నిత్య రాజ్యములో చేర్చడానికి lyrics, సత్యముకై సాక్ష్యమివ్వడానికీ lyrics, సర్వ సత్యములో నడపడానికి lyrics, నిత్యుడగు తండ్రిగా lyrics, సమాధాన కర్తగా lyrics, Rajulaku Raju Puttero lyrics, Yudula Maharaju Puttero lyrics, Rakshakudu Puttinaduro lyrics, Rakshananu Techchinaduro lyrics, Rajulaku Rajai lyrics, Santhosha Gaanala Sambaralatho lyrics, Sarvaloka Manavaliki lyrics, Rakshana Margamu lyrics, Aascharyakaruniga lyrics, Aalochanakarthaga lyrics, Manakoraku Puttinadani lyrics, Nithya Jeevamu lyrics, Nithya Rajyamulo lyrics, Sathyamukai Sakshyam lyrics, Nithyudagu Thandriga lyrics, Telugu Christmas song lyrics, Telugu Christian Christmas lyrics, Telugu Christmas folk song lyrics, Telugu Christian lyrics, Telugu Christian worship lyrics, Telugu Christian song lyrics, Telugu worship song lyrics, Jesus birth song Telugu, Jesus songs Telugu, Telugu Gospel songs, Telugu devotional songs, Christian Christmas songs 2026, Telugu Christian Christmas songs 2026, Latest Telugu Christmas Songs, WTP Worship, WayToParadise Worship

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *