👉 Watch Video | 🎧 Lyrical Track / karaoke | ✍️ Read Lyrics

📝 Lyrics & Tune: Sis. P. Santhosha Latha
🎤 Performed & Officially Released by: WayToParadise

✍️ Lyrics :-

Chorus:-
ఘోర శ్రమలను పొందితివా యేసయ్యా
సిలువను మోస్తూ సొమ్మసిల్లి అలసిపోతివా ||2||

1
దేహమంతయు చీలిపోయేను కొరడాలతో కొట్టగా (2)
నోరు తెరువలేదు ప్రేమ బదులు పలుకలేదు ప్రేమ (2)
మౌనియైతివ యేసయ్య కరుణ గల యేసయ్యా (2) ||ఘోర శ్రమలను ||

2
చెల్లుమని కొట్టారు ఉమ్మిని ఊసారు ముఖముపై (2)
నోరు తెరువలేదు ప్రేమ బదులు పలుకలేదు ప్రేమ (2)
బాధనొందినావ జాలిగల యేసయ్యా (2) ||ఘోర శ్రమలను ||

3
బల్లెముతో పొడిచిరి రక్తమంతయు ధారపోసితివి (2)
నోరు తెరువలేదు ప్రేమ బదులు పలుకలేదు ప్రేమ (2)
ప్రాణమిచ్చినావ యేసయ్య నా ప్రాణ ప్రియుడా (2) ||ఘోర శ్రమలను ||

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..

✝️ Watch the Song:

🎧 Watch Lyrical Track / Karaoke Version:

🙏 About the song:
✝️ “నోరు తెరువని ప్రేమ” —
మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువపై అనుభవించిన ఘోర శ్రమలు, ఆయన మౌన ప్రేమ, మరియు మన రక్షణ కొరకు చేసిన పరమ త్యాగాన్ని తెలియజేసే హృదయాన్ని కదిలించే తెలుగు ఆరాధన గీతం.

ఈ గీతం యేసయ్య అనుభవించిన బాధలు, అవమానాలు, కొరడాలతో కొట్టబడిన శరీరం, మరియు చివరకు మనకొరకు ప్రాణమిచ్చిన ప్రేమను మనసుకు చేరువ చేస్తుంది.

“నోరు తెరువలేదు ప్రేమ… ప్రేమ బదులు పలుకలేదు ప్రేమ…”

🔖 Keywords:
నోరు తెరువని ప్రేమ lyrics, ఘోర శ్రమలను పొందితివా యేసయ్యా lyrics, Telugu Christian songs lyrics, resurrection song Telugu, Easter song Telugu, wtp worship song, way to paradise Telegu Christian song

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *