← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search

👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics

🎵 Song: నా యేసు రాజ్యము అందమైన రాజ్యము
📝 lyrics: Traditional Telugu Christian Worship Song (Lyricist Unknown)
🎤 Performed & Re-imagined Cover by: WayToParadise

▶️ Video :-

✍️ Lyrics :-

Chorus:
నా యేసు రాజ్యము అందమైన రాజ్యము – అందులో నేను నివసింతును (2)
సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం – ప్రభువు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) ||నా యేసు రాజ్యము||

1
అవినీతియే ఉండని రాజ్యము – ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)
ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం – ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2) ||నా యేసు రాజ్యము||

2
హల్లెలూయా స్తుతులున్న రాజ్యం – యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)
ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం – నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2) ||నా యేసు రాజ్యము||

Ending:
నా యేసు రాజ్యము అందమైన రాజ్యము – అందులో నేను నివసింతును (2)
సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం – ప్రభువు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (3)
నా యేసు రాజ్యము అందమైన రాజ్యము – అందులో నేను నివసింతును


🎧 Track / Karaoke :-

We will update the Track Soon 🙏

This page provides Telugu lyrics, sing-along track, and our re-imagined official video of “Naa Yesu Raajyamu andamaina raajyamu” Christian worship song.

🙏About the song:
✝️ “నా యేసు రాజ్యము అందమైన రాజ్యము” —
ఒక కాలాతీతమైన తెలుగు క్రైస్తవ ఆరాధన గీతం 🙏
చర్చిలలో సంవత్సరాలుగా పాడబడుచున్న సాంప్రదాయిక గీతమును
ఈరోజు కొత్త ఆరాధనా రూపంలో (Re-imagined Worship) మీ ముందుకు తీసుకువచ్చాము.

ఈ గీతం మనకు పరలోక రాజ్యమును, దేవుని సన్నిధిని,
ఆయనతో నిత్యమైన సహవాసాన్ని గుర్తుచేయును ✨

🕊️ ఈ గీతం మనకు తెలియజేయునది:

  • దేవుని రాజ్యం పరిశుద్ధమైనది
  • అక్కడ ఆకలి, దప్పిక, బాధలు లేవు
  • ప్రభువైన యేసుక్రీస్తే ఆ రాజ్యపు వెలుగు
  • ప్రేమ, శాంతి, నీతి నిత్యంగా నిలిచియున్నవి
  • విశ్వాసులు ఆయనతో నిత్యంగా నివసించుదురు

🔖 Keywords / Tags:
నా యేసు రాజ్యము అందమైన రాజ్యము lyrics, Naa Yesu Raajyamu andamaina raajyamu lyrics, Telugu Christian songs lyrics, Timeless Heaven Worship Song Telugu, Wonderful Telugu Christian song Telugu, Gospel Telegu Christian song, wtp worship song, way to paradise Telegu Christian song

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *