← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search

👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics

🎵 Song: మాట్లాడు దైవమా మాట్లాడుమయ్యా
📝 lyrics: Rev K Timothy Garu 🙏 (JM JESUS GOSPEL CHURCH, Jagaram)
🎤 Performed & Official Release by: WayToParadise

▶️ Video :-

🎧 Track / Karaoke :-

We will update the Track Soon 🙏

✍️ Lyrics :-

Chorus:
మాట్లాడు దైవమా – మాట్లాడుమయ్యా
నాతో నీవు – మాట్లాడుమయ్యా |2|
నా దైవమా.. మాట్లాడుమయ్యా..
నా ప్రాణమా.. మాట్లాడుమయ్యా.. |2| ||మాట్లాడు దైవమా||

Verse 1
సమరయ స్త్రీతో – మాట్లాడిన దైవమా
తనతో మాట్లాడి – జీవితాన్ని మార్చినావు |2|
ఆత్మా దీపమా – నిత్యా జీవమా.. (2)
నాతో కూడా మాట్లాడుమా (2) ||మాట్లాడు దైవమా||

Verse 2
హింసకుడు సౌలుతో – మాట్లాడిన దైవమా
తనతో మాట్లాడి – బ్రతుకు మార్చినావు |2|
నేనే మార్గము నేనే జీవము – నేనే సత్యమనీ మాట్లాడినావు (2)
మనసు మార్చినావు (2) ||మాట్లాడు దైవమా||

Verse 3
పాపిని నాతో – మాట్లాడుము దైవమా
పాపపు బ్రతుకును – తీసివేయుమా |2|
నీ పాదం విడువక – నీ సన్నిధి మరువక (2)
చిరకాలం నీ మందిరమందు – నిలుచు భాగ్యమీయుమా (2) ||మాట్లాడు దైవమా||

This page provides Telugu lyrics, sing-along track, and our Performance & Official video of “Maatlaadu Daivamaa Maatlaadumayyaa” Christian worship song.

✝️ మాట్లాడు దైవమా — మాట్లాడుమయ్యా | నాతో నీవు మాట్లాడుమయ్యా 🙏❤️

నా దైవమా… మాట్లాడుమయ్యా! నా ప్రాణమా… మాట్లాడుమయ్యా! ❤️

మనతో దేవుడు మాట్లాడాలని, మన జీవితాన్ని మార్చాలని, మన పాపాలను క్షమించి తన సన్నిధిలో నడిపించాలని కోరుకుంటూ చేసే హృదయపూర్వక ప్రార్థనే ఈ ఆరాధనా గీతం.

సమరయ స్త్రీతో మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చిన యేసయ్య… సౌలుతో మాట్లాడి అతని జీవితాన్ని పూర్తిగా మార్చిన ప్రభువు… ఈరోజు మనతో కూడా మాట్లాడగలడు. ఆయన స్వరాన్ని వినే హృదయాన్ని, ఆయన మాటకు విధేయత చూపించే జీవితాన్ని మనకు అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. 🙌

“మాట్లాడు దైవమా — మాట్లాడుమయ్యా… నాతో నీవు — మాట్లాడుమయ్యా!” ❤️✝️

ఈ పాటలో మన హృదయ విన్నపం:

🙏 ప్రభువా, నాతో కూడా మాట్లాడుము.
❤️ నా జీవితాన్ని నీ మాట ద్వారా మార్చుము.
🕊️ నా పాపాలను క్షమించి నన్ను శుద్ధి చేయుము.
📖 నీ స్వరాన్ని గుర్తించి నీ వెంబడి నడిచే కృపను దయచేయుము.
🙌 నీ పాదాలను విడువకుండా, నీ సన్నిధిని మరువకుండా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించుము.

ఈ ఆరాధనా గీతం మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ఆరాధనలో, సంఘ ఆరాధనలో మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము.

🔖 Keywords / Tags:
మాట్లాడు దైవమా lyrics, మాట్లాడుమయ్యా lyrics, నాతో నీవు మాట్లాడుమయ్యా lyrics, నా దైవమా మాట్లాడుమయ్యా lyrics, నా ప్రాణమా మాట్లాడుమయ్యా lyrics, సమరయ స్త్రీతో మాట్లాడిన దైవమా lyrics, తనతో మాట్లాడి జీవితాన్ని మార్చినావు lyrics, ఆత్మా దీపమా నిత్యా జీవమా lyrics, నాతో కూడా మాట్లాడుమా lyrics, హింసకుడు సౌలుతో మాట్లాడిన దైవమా lyrics, తనతో మాట్లాడి బ్రతుకు మార్చినావు lyrics, నేనే మార్గము నేనే జీవము lyrics, నేనే సత్యమనీ మాట్లాడినావు lyrics, మనసు మార్చినావు lyrics, పాపిని నాతో మాట్లాడుము దైవమా lyrics, పాపపు బ్రతుకును తీసివేయుమా lyrics, నీ పాదం విడువక నీ సన్నిధి మరువక lyrics, చిరకాలం నీ మందిరమందు నిలుచు భాగ్యమీయుమా lyrics, Maatlaadu Daivamaa lyrics, Maatlaadumayyaa lyrics, Matlaadu Daivama Telugu song lyrics, Telugu Christian lyrics, Telugu Christian worship lyrics, Telugu Christian song lyrics, Telugu worship song lyrics, Jesus songs Telugu, Telugu Gospel songs, Telugu devotional songs, Christian worship song lyrics, Heart Touching Telugu Christian Song, Telugu Christian Song 2026, Telugu Worship Song 2026, Rev K Timothy Garu lyrics, Jagaram Christian songs, WTP Worship, WayToParadise Worship

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *