← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search

👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics

🎵 Song: ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్య
📝 lyrics: Pastor S. Adam Raju Garu 🙏 (Manna Church, Elampudi – Bheemavaram)
🎤 Performed & Re-imagined by: WayToParadise

▶️ Video :-

🎧 Track / Karaoke :-

✍️ Lyrics :-

Chorus:
ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్య
ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా |2|
ప్రేమ చూపావు – నీ ప్రాణం పెట్టావు
జాలి చూపావు – నీ దరికే చేర్చావు |2| ||ఎందుకో నన్ను||

1
లోకం నాదని, అందరూ ఉన్నారని
తలచి, మైమరచి, భ్రమచానయ్య |2|
అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్య
నీ కృప ఉంటె అంతే చాలు మెస్సయ్యా |2| ||ప్రేమ చూపావు||

2
బలము లేదని, బలగము లేదని
బలహీనుడనని, ఏమి రాదాని |2|
అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్య
నీ కృప ఉంటె అంతే చాలు మెస్సయ్యా |2| ||ప్రేమ చూపావు||

3
అర్హత లేదని, యోగ్యత లేదని
చదువే లేదని, నీకేమి రాదని |2|
అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్య
నీ కృప ఉంటె అంతే చాలు మెస్సయ్యా |2| ||ప్రేమ చూపావు||

This page provides Telugu lyrics, sing-along track, and our Performance & Re-imagined video of “Enduko Nannu Preminchaavu Yesayya” Christian worship song.

✝️ ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్య —

ఏ అర్హతా లేకపోయినా… ఏ యోగ్యతా లేకపోయినా…
లోకం తిరస్కరించినా… మనుషులు విడిచిపెట్టినా…
యేసయ్య తన ప్రేమతో, కనికరంతో, కృపతో మనలను చేరదీస్తాడని తెలియజేసే హృదయాన్ని తాకే తెలుగు ఆరాధన గీతం. 🙏❤️

ఈ గీతం మనకు గుర్తుచేయునది:

💖 మన అర్హతల వల్ల కాదు — దేవుని కృప వల్లనే రక్షణ
🙏 అందరూ విడిచినా యేసయ్య మనలను విడువడు
✨ బలహీనతలో ఆయన బలముగా నిలుస్తాడు
🤲 మనకు ఏమీలేకపోయినా ఆయన ప్రేమ చాలును
👑 యేసయ్య ప్రేమ మన జీవితాన్ని మార్చివేయగలదు
🌿 దేవుని కృపే మన గొప్ప సంపద

ఈ గీతం నిరుత్సాహంలో ఉన్నవారికి, తిరస్కరించబడినవారికి, బలహీనతతో పోరాడుతున్నవారికి, యేసయ్య ప్రేమను మరల గుర్తుచేసే ఆశీర్వాదకరమైన ఆరాధన గీతముగా ఉండునుగాక. 🙌

🔖 Keywords / Tags:
ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్య lyrics, Enduko Nannu Preminchaavu Yesayya lyrics, ఎందుకో నన్ను ప్రేమించావు lyrics, Telugu Christian songs lyrics, Enduko Nannu Preminchaavu Song Telugu, Wonderful Telugu Christian song Telugu, Telugu Christian Worship Song 2026, Heart Touching Worship, Melodious Telegu Christian song, wtp worship song, way to paradise Telegu Christian song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *