← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search
🎵 చిమ్మ చిమ్మ చిమ్మ చీకటిలో శ్రీమంతుడు బుట్టెను – Chimma chimma chimma cheekatilo sreemanthudu buttenu ✝️
👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics
🎵 Song: చిమ్మ చిమ్మ చిమ్మ చీకటిలో శ్రీమంతుడు బుట్టెను
📝 Lyrics by: Pastor G. Mark Peter Garu 🙏 (Medagadi Sahavasam, Kazipet)
🎤 Performed & Re-imagined by: WayToParadise
▶️ Video :-
🎧 Track / Karaoke :-
We will update the Track Soon 🙏
✍️ Lyrics :-
Chorus:
చిమ్మ చిమ్మ చిమ్మ చీకటిలో – శ్రీమంతుడు బుట్టెను
మా చీకటీ బ్రతుకులను – వెలిగించుటకొచ్చెను |2|
కన్యా మరియా గర్భమందు
బెత్లహేము పురమునందు
ఆ పశులా శాలయందు
రారాజు మహారాజు మాకోసమే పుట్టెను
ఆదిలోన ఉన్నవాడు
ఆల్ఫా ఓమే-గైనవాడు
అబ్రహాము కంటే ముందున్నావాడు
రారాజు మహారాజు మాకోసమే పుట్టెను
చూడ చూడ చూడ-బోదామా – సందడి చేద్దామా
చూడ చూడ చూడ-బోదామా – సందడి చేద్దామా ||చిమ్మ చిమ్మ||
Verse 1:
అమరత్వమందున్న ఆసీనుడు – ఆశ్చర్యకరుడై పుట్టినాడు
మహిమను విడిచిన పరిశుద్ధుడు – మనుషుని పోలిక పుట్టినాడు |2|
ఇమ్మానుయేలుగా ఇలాకొచ్చేను – పాప బంధకాలు విడిపించెను (2)
రక్షకుడై రక్షించెను – నిత్యజీవము మాకిచ్చెను (2)
చూడ చూడ చూడ-బోదామా – సందడి చేద్దామా
సందడి సందడి సందడి చేద్దామా – సంతోషిద్దామా
Verse 2:
అర్ధరాత్రిలోన ఆ గొల్లలు – గొర్రెల మందను కాయుచుండ
దూత వచ్చి శుభ వార్త తెలిపే – రక్షకుడు యేసయ్య పుట్టేనని |2|
గొల్లల మనసులు పులకరించే – మైమరచి మనసారా ఆరాధించే (2)
పరలోక సైన్యము దిగివచ్చేను – స్తోత్ర గానాలతో కీర్తించెను (2)
చూడ చూడ చూడ-బోదామా – సందడి చేద్దామా
చూడ చూడ చూడ-బోదామా – సందడి చేద్దామా
Verse 3:
తూర్పు దేశమందు ఆ జ్ఞానులు – చుక్క దారి చూప పయనించెను
అత్యానందముతో యేసుని చూచి – సాగిలపడి పూజించి ఆరాధించే |2|
బంగారు సాంబ్రాణి బోలమును – రారాజు యేసుకు అర్పించిరి (2)
హేరోదు రాజును మైమరచిరి – యేసే మా రాజని ప్రచురించిరి (2)
చూడ చూడ చూడ-బోదామా – సందడి చేద్దామా (2)
చూడ చూడ చూడ-బోదామా – సందడి చేద్దామా
సందడి సందడి సందడి చేద్దామా – సంతోషిద్దామా ||చిమ్మ చిమ్మ||
Chorus:
Chimma chimma chimma cheekatilo – sreemanthudu buttenu
Maa cheekati bratukulanu – veliginchutakocchenu |2|
Kanya Mariya garbhamandu
Bethlehemu puramunandu
Aa pasula shaalayandu
Raaraju Maharaju maakosame puttenu
Aadilo unna vaadu
Alpha Omega-inavaadu
Abrahamu kante mundunnavaadu
Raaraju Maharaju maakosame puttenu
Chooda chooda chooda-bodaamaa – sandadi cheddaamaa
Chooda chooda chooda-bodaamaa – sandadi cheddaamaa ||Chimma chimma||
Verse 1:
Amaratvamandunna aaseenudu – aascharyakarudai puttinaadu
Mahimanu vidichina parishuddhudu – manushuni polika puttinaadu |2|
ImmaanuElugaa ilaacchenu – paapa bandhakaalu vidipinchenu (2)
Rakshakudai rakshinchenu – nityajeevamu maakicchenu (2)
Chooda chooda chooda-bodaamaa – sandadi cheddaamaa
Sandadi sandadi sandadi cheddaamaa – santoshiddaamaa
Verse 2:
Ardharaatrilona aa gollalu – gorrela mandanu kaayuchunda
Dootha vacchi shubha vaartha telipe – rakshakudu Yesayya puttenani |2|
Gollala manasulu pulakarinche – maimarachi manasaaraa aaraadhinche (2)
Paraloka sainyamu digivacchenu – stotra gaanalato keerthinchenu (2)
Chooda chooda chooda-bodaamaa – sandadi cheddaamaa
Chooda chooda chooda-bodaamaa – sandadi cheddaamaa
Verse 3:
Toorpu deshamandu aa gnaanulu – chukka daari choopa payaninchenu
Atyaanandamuto Yesuni choochi – saagilapadi poojinchi aaraadhinche |2|
Bangaaru saambraani bolamunu – raaraju Yesuku arpinchiri (2)
Herodu raajunu maimarachiri – Yese maa raajani prachurinchiri (2)
Chooda chooda chooda-bodaamaa – sandadi cheddaamaa (2)
Chooda chooda chooda-bodaamaa – sandadi cheddaamaa
Sandadi sandadi sandadi cheddaamaa – santoshiddaamaa ||Chimma chimma||
Chorus:
चिम्म चिम्म चिम्म चीकटिलो – श्रीमंतुडु बुट्टेनु
मा चीकटि ब्रतुकुलनु – वेलिगिंचुटकोच्चेनु |2|
कन्या मरिया गर्भमंदु
बेथलेहेमु पुरमुनंदु
आ पसुला शालयंदु
राराजु महाराजु माकोसमे पुट्टेनु
आदिलोन उन्नवाडु
आल्फा ओमेगाइनवाडु
अब्राहामु कंटे मुंदुन्नवाडु
राराजु महाराजु माकोसमे पुट्टेनु
चूडा चूडा चूडा-बोदामा – संदडि चेद्दामा
चूडा चूडा चूडा-बोदामा – संदडि चेद्दामा ||चिम्म चिम्म||
Verse 1:
अमरत्वमंदुन्न आसीनुडु – आश्चर्यकरुडै पुट्टिनाडु
महिमनु विडिचिन पवित्रुडु – मनुषुनि पोलिक पुट्टिनाडु |2|
इम्मानुएलुगा इलाकोच्चेनु – पाप बंधकाला विडिपिंचेनु (2)
रक्षकुडै रक्षिंचेनु – नित्यजीवमु माकिच्चेनु (2)
चूडा चूडा चूडा-बोदामा – संदडि चेद्दामा
संदडि संदडि संदडि चेद्दामा – संतोषिद्दामा
Verse 2:
अर्धरात्रिलोना आ गोल्ललु – गोर्रेल मंदनु कायुचुंड
दूत वच्चि शुभ वार्त तेलिपे – रक्षकुडु येसय्य पुट्टेननि |2|
गोल्लल मनसुलु पुलकरिंचे – मैमरचि मनसारा आराधिंचे (2)
परलोक सैन्यमु दिगिवच्चेनु – स्तोत्र गानालतो कीर्तिंचेनु (2)
चूडा चूडा चूडा-बोदामा – संदडि चेद्दामा
चूडा चूडा चूडा-बोदामा – संदडि चेद्दामा
Verse 3:
तूरुपु देशमंदु आ ज्ञानुलु – चुक्क दारि चूप पयनिंचेनु
अत्यानंदमुतो येसुनि चूचि – सागिलपडि पूजिंचि आराधिंचे |2|
बंगारु सांब्राणि बोलमुनु – राराजु येसुकु अर्पिंचिरि (2)
हेरोदु राजुनु मैमरचिरि – येसे मा राजनि प्रचुरिंचिरि (2)
चूडा चूडा चूडा-बोदामा – संदडि चेद्दामा (2)
चूडा चूडा चूडा-बोदामा – संदड
This page provides Telugu lyrics, sing-along track, and our Performance & Re-imagined video of “Chimma chimma chimma cheekatilo Sreemanthudu buttenu” Christian worship song.
✝️ చిమ్మ చిమ్మ చిమ్మ చీకటిలో శ్రీమంతుడు బుట్టెను! 👑❤️
🎄 Powerful Telugu Christian Christmas Folk Song 2026 | Reimagined Worship 🎶
చిమ్మ చీకటిలో ఉన్న మన జీవితాలను వెలిగించడానికి, రారాజైన యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించారు! 🙏
తెలంగాణ జానపద సంగీతంలోని ఉత్సాహభరితమైన బాణీతో, శక్తివంతమైన బీట్స్తో, ఆరాధన భావంతో రూపొందించిన ఒక ప్రత్యేకమైన తెలుగు క్రిస్మస్ జానపద గీతం ఇది. ❤️
కన్య మరియ గర్భమందు, బేత్లెహేము పశువుల పాకలో జన్మించిన రారాజైన యేసుక్రీస్తు మనకొరకు ఈ లోకానికి వచ్చారు.
ఆదిలో ఉన్నవాడు, ఆల్ఫా ఓమెగైనవాడు, అబ్రాహాముకంటే ముందున్నవాడు, తన మహిమను విడిచిపెట్టి మనుష్యుని పోలికలో జన్మించిన పరిశుద్ధుడు ఆయనే!
👑 చిమ్మ చిమ్మ చిమ్మ చీకటిలో – శ్రీమంతుడు బుట్టెను!
❤️ మా చీకటి బ్రతుకులను – వెలిగించుటకొచ్చెను!
🙌 రారాజు మహారాజు – మాకోసమే పుట్టెను!
గొల్లలకు ప్రకటించబడిన సువార్త, పరలోక సైన్యము చేసిన స్తుతిగానాలు, తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్యను ఆరాధించిన అద్భుతమైన క్రిస్మస్ ఘట్టాలను ఈ పాటలో ఆనందంగా ఆస్వాదించండి.
ఈ క్రిస్మస్ గీతం మీ హృదయాలను ఆనందంతో నింపాలని, యేసుక్రీస్తు ప్రేమను, రక్షణను అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాము. ❤️
చీకటిలో వెలుగుగా, పాపంలో నుండి రక్షణగా, మరణంపై విజయంగా మనకొరకు జన్మించిన యేసుక్రీస్తే మన నిజమైన నిరీక్షణ!
క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ కాదు. మనకొరకు రక్షకుడు జన్మించిన శుభవార్తను ప్రపంచానికి చాటిచెప్పే ఆనంద సమయం.
ఈ పాటను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. అందరం కలిసి రారాజైన యేసయ్య జననాన్ని ఆనందంగా సంబరాలు చేసుకుందాం! 🎄❤️
🔖 Keywords / Tags:
చిమ్మ చిమ్మ చిమ్మ చీకటిలో lyrics, శ్రీమంతుడు బుట్టెను lyrics, చిమ్మ చిమ్మ చిమ్మ చీకటిలో శ్రీమంతుడు బుట్టెను lyrics, మా చీకటి బ్రతుకులను వెలిగించుటకొచ్చెను lyrics, కన్యా మరియా గర్భమందు lyrics, బెత్లహేము పురమునందు lyrics, రారాజు మహారాజు మాకోసమే పుట్టెను lyrics, ఆదిలోన ఉన్నవాడు lyrics, ఆల్ఫా ఓమెగా గైనవాడు lyrics, ఇమ్మానుయేలుగా ఇలాకొచ్చెను lyrics, గొల్లలకు శుభవార్త lyrics, తూర్పు దేశపు జ్ఞానులు lyrics, చిమ్మ చిమ్మ చిమ్మ చీకటిలో పాట lyrics, Chimm Chimm Chimm Cheekatilo lyrics, Sreemantudu Buttenu lyrics, Chimm Chimm Chimm Cheekatilo Sreemantudu Buttenu lyrics, Maa Cheekati Brathukulanu lyrics, Kanya Mariya Garbhamandu lyrics, Bethlehemu Puramunandu lyrics, Raaraju Maharaju Maakosame Puttenu lyrics, Aadilo Unnavaadu lyrics, Alpha Omega Telugu Christian song, Immanuel Telugu Christmas song lyrics, Telugu Christmas song lyrics 2026, Telugu Christian Christmas folk song lyrics, Telugu Christian folk songs lyrics, Telangana Christmas Folk Song, Reimagined Worship Telugu, Telugu Christian worship song lyrics, Telugu Christmas worship songs, Jesus Birth Song Telugu, Yesu Puttina Roju Pata, Telugu Gospel Songs, WTP Worship Lyrics, Rev G Mark Peter Songs, WayToParadise Worship
