← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search
🎵 స్తుతియే నా స్థితిని మార్చింది – Stuthiye naa sthithini maarchindi ✝️
👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics
🎵 Song: స్తుతియే నా స్థితిని మార్చింది
📝 lyricist: Bro. David Jampa 🙏 (LWPH Church, Srikakulam)
🎤 Performed & Official Release by: WayToParadise
▶️ Video :-
🎧 Track / Karaoke :-
We will update the Track Soon 🙏
✍️ Lyrics :-
Chorus:
స్తుతియే నా స్థితిని మార్చింది – యేసయ్యా నీకే ఆరాధన
ప్రార్థన పరిస్థితి మార్చింది – యేసయ్యా నీకే ఆరాధన |2|
ఆరాధన ఆరాధన ఆరాధన – యేసుకే ఆరాధన ఆరాధన ఆరాధన (2) |స్తుతియే నా స్థితిని|
1
సింహపు బోనులో వేసినా – దానియేలు చేసెను ఆరాధన
సింహపు నోళ్లను మూసిన – రక్షకుడని చేసెను స్తుతి ప్రార్థన |2|
ఓ ప్రార్థన విన్నావు తోడైయున్నావు – దేవుడవైనావు ఓ యేసయ్యా
స్థితినే చూసావు పరిస్థితి మార్చావు – విడుదలనిచ్చావు ఓ మెస్సయ్యా
నీవు తప్ప ఆరాధనకు యోగ్యుడెవరయా (2) |స్తుతియే నా స్థితిని|
2
రాత్రిలో ఆ చెరశాలలో – పౌలు సీల చేసెను ఆరాధన
కాళ్లకు సంకెళ్లు వేసినా – పాడుతూ చేసిరి స్తుతి ప్రార్థన |2|
ఓ ప్రార్థన విన్నావు, తోడైయున్నావు – దేవుడవైనావు ఓ యేసయ్యా
అద్భుతము చేసావు, బంధకము తెంచావు – మహిమను చూపావు ఓ మెస్సయ్యా
నీవు తప్ప ఆరాధనకు యోగ్యుడెవరయా (2) |స్తుతియే నా స్థితిని|
3
పేతురు చెరలో ఉండగా – సంఘమే చేసెను ఆరాధన
భక్తితో అత్యాసక్తితో – పేతురుకై చేసెను స్తుతి ప్రార్థన |2|
ఓ ప్రార్థన విన్నావు తోడైయున్నావు – వెలుగై నిలిచావు ఓ యేసయ్యా
సంకెళ్లు తెంచావు తోడుగ నడిచావు – విడుదలనిచ్చావు ఓ మెస్సయ్యా
నీవు తప్ప ఆరాధనకు యోగ్యుడెవరయా (2) |స్తుతియే నా స్థితిని|
Chorus:
Stuthiye naa sthithini maarchindi – Yesayyaa neeke aaraadhana
Praarthana paristhithi maarchindi – Yesayyaa neeke aaraadhana |2|
Aaraadhana Aaraadhana Aaraadhana – Yesuke Aaraadhana Aaraadhana Aaraadhana (2) | Stuthiye naa sthithini…|
1
Simhapu bonulo vesinaa – Daaniyelu chesenu aaraadhana
Simhapu nollanu moosina – Rakshakudani chesenu stuthi praarthana |2|
O praarthana vinnaavu, thodai unnaavu – Devudavainaavu O Yesayyaa
Sthithine choosaavu, paristhithi maarchaavu – Vidudala nichchaavu O Messayya
Neevu thappa aaraadhanaku yogyudevarayaa (2) | Stuthiye naa sthithini… |
2
Raathrilo aa cherashaalalo – Paulu Seela chesenu aaraadhana
Kaallaku sankellu vesinaa – Paaduthu chesiri stuthi praarthana |2|
O praarthana vinnaavu, thodai unnaavu – Devudavainaavu O Yesayyaa
Adbhuthamu chesaavu, bandhakamu thenchaavu – Mahimanu choopaavu O Messayya
Neevu thappa aaraadhanaku yogyudevarayaa (2) | Stuthiye naa sthithini… |
3
Pethuru cheralo undagaa – Sanghame chesenu aaraadhana
Bhakthitho athyaasakthitho – Pethurukai chesenu stuthi praarthana |2|
O praarthana vinnaavu, thodai unnaavu – Velugai nilichaavu O Yesayyaa
Sankellu thenchaavu, thoduga nadichaavu – Vidudala nichchaavu O Messayya
Neevu thappa aaraadhanaku yogyudevarayaa (2) | Stuthiye naa sthithini… |
Chorus:
स्तुतिये ना स्थितिनि मार्चिन्दि – येसय्या नीके आराधन
प्रार्थन परिस्थिति मार्चिन्दि – येसय्या नीके आराधन |2|
आराधन आराधन आराधन – येसुके आराधन आराधन आराधन (2) | स्तुतिये ना स्थितिनि |
1
सिंहपु बोनुलो वेसिना – दानियेलु चेसेनु आराधन
सिंहपु नोल्लनु मूसिन – रक्षकुडनि चेसेनु स्तुति प्रार्थन |2|
ओ प्रार्थन विन्नावु तोडैयुन्नावु – देवुडवैनावु ओ येसय्या
स्थितिने चूसावु परिस्थिति मार्चावु – विडुदलनिच्चावु ओ मेस्सय्या
नीवु तप्प आराधनकु योग्युडेवरया (2) | स्तुतिये ना स्थितिनि |
2
रात्रिलो आ चेरशाललो – पौलु सील चेसेनु आराधन
काल्लकु संकेल्लु वेसिना – पाडुतु चेसेरि स्तुति प्रार्थन |2|
ओ प्रार्थन विन्नावु तोडैयुन्नावु – देवुडवैनावु ओ येसय्या
अद्भुतमु चेसावु बन्धकमु तेन्चावु – महिमनु चूपावु ओ मेस्सय्या
नीवु तप्प आराधनकु योग्युडेवरया (2) | स्तुतिये ना स्थितिनि |
3
पेतुरु चेरलो उण्डगा – संघमे चेसेनु आराधन
भक्तितो अत्यासक्तितो – पेतुरुकै चेसेनु स्तुति प्रार्थन |2|
ओ प्रार्थन विन्नावु तोडैयुन्नावु – वेलुगै निलिचावु ओ येसय्या
संकेल्लु तेन्चावु तोडुग नडिचावु – विडुदलनिच्चावु ओ मेस्सय्या
नीवु तप्प आराधनकु योग्युडेवरया (2) | स्तुतिये ना स्थितिनि |
This page provides Telugu lyrics, sing-along track, and our Performance of “Stuthiye naa sthithini maarchindi” Christian worship song.
✝️ స్తుతియే నా స్థితిని మార్చింది
స్తుతి జీవితాన్ని మార్చగలదు…
ప్రార్థన పరిస్థితులను మార్చగలదు…
దేవుని సన్నిధిలో ఆరాధన చేసినప్పుడు అసాధ్యమైన పరిస్థితులు కూడా మారిపోతాయని ప్రకటించే శక్తివంతమైన తెలుగు క్రైస్తవ ఆరాధన గీతం. 🙌✨
ఈ గీతం దానియేలు, పౌలు-సీల, పేతురు జీవితాల ద్వారా దేవుడు ప్రార్థనకు ఎలా సమాధానమిచ్చాడో మనకు గుర్తుచేస్తుంది.
🎶 స్తుతియే నా స్థితిని మార్చింది…
ప్రార్థన పరిస్థితి మార్చింది…”
ఈ ఆరాధన గీతం మనకు గుర్తుచేయునది:
🙏 స్తుతి మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుతుంది
🕊️ ప్రార్థన దేవుని శక్తిని అనుభవింపజేస్తుంది
🦁 దానియేలు సింహపు బోనులో దేవుడు కాపాడెను
⛓️ పౌలు సీల సంకెళ్ల మధ్య స్తుతించగా దేవుడు బంధాలను తెంచెను
🚪 పేతురు కొరకు సంఘము ప్రార్థించగా దేవుడు చెరసాల ద్వారములు తెరిచెను
✨ శ్రమలో విడువని దేవుడు ఈరోజు కూడా జీవించుచున్నాడు.
ఈ గీతం ప్రతి విశ్వాసికి ధైర్యము, నిరీక్షణ, విశ్వాసము మరియు ఆరాధన జీవితం కలుగజేయునుగాక !
🔖 Keywords / Tags:
స్తుతియే నా స్థితిని మార్చింది lyrics, Stuthiye naa sthithini maarchindi lyrics, స్తుతియే నా స్థితిని మార్చింది lyrics, Telugu Christian songs lyrics, Stuthiye naa sthithini maarchindi Song Telugu, Wonderful Telugu Christian Worship song Telugu, Telugu Christian Message Song 2026, శక్తివంతమైన ఆరాధన గీతము , Gospel Telegu Christian song, wtp worship song, way to paradise Telegu Christian song
