🎵 ఆనంద గానాల నా స్నేహమా – Ananda Gaanala | మరణము గెలిచిన నా దైవమా ✝️
👉 Watch Video | 🎧 Lyrical Track / karaoke | ✍️ Read Lyrics
📝 Lyrics & Tune: Bro. Nissi Samuel Lingibheri
🎤 Performed & Officially Released by: WayToParadise
✍️ Lyrics :-
Chorus:
ఆనంద గానాల నా స్నేహమా – మరణము గెలిచిన నా దైవమా
విశ్వాస విజయపు సంకేతమా – పునరుత్థానపు ఆధారమా |2|
ఘనపరతును కీర్తింతును – నీ విజయ వాక్కును ప్రకటింతును (2)
ఆనంద గానాల నా స్నేహమా – మరణము గెలిచిన నా దైవమా
1
మరణపు ముల్లును నా కొరకు విరిచి – మృత్యువు గెలిచిన మహనీయుడవు
మదిలో వాక్యము స్థిరపరచినావు – మందసమువై నడిపించినావు |2|
పునరుత్థానము జీవము నీవే – మరణించినను జీవించినావు (2)
ఆత్మతో నింపితివే – నన్ను అభిషేకించితివే ||ఘనపరతును||
2
ఫలభరితముగా నను మార్చుటకు – ఆత్మ ఫలముతో దీవించినావు
గమ్యమెరుగని నా గమనమందు – నా గురి నీవై నడిపించినావు |2|
నా పాపమునకై శాపముగా మారి – నీ రుధిరమునే ప్రోక్షించినావు (2)
ప్రేమను చూపితివే – నాకై త్యాగము చేసితివే ||ఘనపరతును||
Chorus:
Aananda gaanaala naa snehamaa – maranamu gelichina naa daivamaa
Vishwaasa vijayapu sanketamaa – punarutthaanapu aadhaaramaa |2|
Ghanaparathunu keerthinthunu – nee vijaya vaakkunu prakatinthunu (2)
Aananda gaanaala naa snehamaa – maranamu gelichina naa daivamaa
1
Maranapu mullunu naa koraku virichi – mrutyuvu gelichina mahaneeyudavu
Madilo vaakyamu sthiraparachinaavu – mandasamuvai nadipinchinaavu |2|
Punarutthaanamu jeevamu neeve – maraninchinanu jeevinchinaavu (2)
Aatmatho nimpitive – nannu abhishekinchitive ||Ghanaparathunu||
2
Phalabharitamugaa nanu maarchutaku – aatma phalamutho deevinchinaavu
Gamyamerugani naa gamanamandu – naa guri neevai nadipinchinaavu |2|
Naa paapamunakai shaapamugaa maari – nee rudhiramune prokshinchinaavu (2)
Premanu choopitive – naakai tyaagamu chesitive ||Ghanaparathunu||
Chorus:
आनंद गानाल ना स्नेहमा – मरणमु गेलिचिन ना दैवमा
विश्वास विजयपु संकेतमा – पुनरुत्थानपु आधारमा |2|
घनपरतुनु कीर्तिंतुनु – नी विजय वाक्कुनु प्रकटिंतुनु (2)
आनंद गानाल ना स्नेहमा – मरणमु गेलिचिन ना दैवमा
1
मरणपु मुल्लुनु ना कोरकु विरिचि – मृत्युुवु गेलिचिन महनीयुडवु
मदिलों वाक्यमु स्थिरपरचिनावु – मंदसमुवै नडिपिंचिनावु |2|
पुनरुत्थानमु जीवमु नीवे – मरणिंचिननु जीविंचिनावु (2)
आत्मतो निम्पितिवे – नन्नु अभिषेकिंचितिवे ||घनपरतुनु||
2
फलभरितमुगा ननु मार्चुटकु – आत्म फलमुतो दीविंचिनावु
गम्यमेरुगनि ना गमनमंदु – ना गुरि नीवै नडिपिंचिनावु |2|
ना पापमुनकै शापमुगा मारी – नी रुधिरमुने प्रोक्षिंचिनावु (2)
प्रेमनु चूपितिवे – नाकै त्यागमु चेसितिवे ||घनपरतुनु||
✝️ Watch the Song:
🎧 Watch Lyrical Track / Karaoke Version:
🙏 About the song:
✝️ “మరణము గెలిచిన నా దైవమా | ఆనంద గానాల నా స్నేహమా” — మరణమును జయించి పునరుత్థానముతో జీవమును ప్రకటించిన యేసుక్రీస్తును ఘనపరచే హృదయాన్ని హత్తుకునే మెలోడియస్ తెలుగు ఈస్టర్ ఆరాధన గీతం.
ఈ గీతం యేసయ్య యొక్క పునరుత్థాన మహిమను, మన విశ్వాసానికి ఆధారమైన ఆయన విజయాన్ని, మన జీవితాలను మార్గదర్శనం చేసే ఆయన ప్రేమను ప్రకటిస్తుంది. 🙌 ✨
🔖 Keywords:
ఆనంద గానాల నా స్నేహమా lyrics, మరణము గెలిచిన నా దైవమా lyrics, Telugu Christian songs lyrics, resurrection song Telugu, Easter song Telugu, wtp worship song, way to paradise Telegu Christian song
