← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search
🎵 అనాది కాలంలోనే నను ఎరిగిన యేసయ్యా – Anaadi Kaalamlone Nanu Erigina Yesayya ✝️
👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics
🎵 Song: అనాది కాలంలోనే నను ఎరిగిన యేసయ్యా
📝 lyrics: Bro. Stanley Babu
🎤 Performed & Re-imagined by: WayToParadise
▶️ Video :-
🎧 Track / Karaoke :-
Will available soon !
✍️ Lyrics :-
Intro:
అనాది కాలంలోనే నను ఎరిగిన యేసయ్యా
ఆత్మీయుడా.. నా… ఆశ్రయుడా…
chorus:
అనాది కాలంలోనే నను ఎరిగిన యేసయ్యా
ఆత్మీయుడా – నా ఆశ్రయుడా (2)
యేసయ్యా… యేసయ్యా… (3) ||అనాది కాలంలోనే||
1
ఏ నీడ లేని నాకు – నీవే నీడైనావే
ఏ తోడు లేని నాకు – నీవే తోడైనావే |2|
నీడైనా… తోడైనా… (2)
నీవేకదా యేసూ… ||అనాది కాలంలోనే||
2
ఏ దిక్కు లేని నాకు – నీవే దిక్కయినావే
ఏ మ్రొక్కు లేని నాకు – నీవే మ్రొక్కైనావే |2|
దిక్కైనా… మ్రొక్కైనా… (2)
నీవేకదా యేసూ… ||అనాది కాలంలోనే||
3
నీ చిత్తం నెర-వేర్చుటకు – నన్ను చేసియున్నావే
నీ నామం ఘనపరచుటకు – నన్ను ఎన్నుకున్నావే |2|
స్తుతి ఐనా… శృతి ఐనా… (2)
నీకే కదా యేసూ… ||అనాది కాలంలోనే||
Intro:
Anaadi Kaalamlone Nanu Erigina Yesayya
Aatmeeyudaa.. Naa… Aashrayudaa…
Chorus:
Anaadi Kaalamlone Nanu Erigina Yesayya
Aatmeeyudaa – Naa Aashrayudaa (2)
Yesayya… Yesayya… (3) ||Anaadi Kaalamlone||
1
Ae Needa Leni Naaku – Neeve Needainaave
Ae Thodu Leni Naaku – Neeve Thodainaave |2|
Needainaa… Thodainaa… (2)
Neeve Kadaa Yesu… ||Anaadi Kaalamlone||
2
Ae Dikku Leni Naaku – Neeve Dikkainaave
Ae Mrokku Leni Naaku – Neeve Mrokkainaave |2|
Dikkainaa… Mrokkainaa… (2)
Neeve Kadaa Yesu… ||Anaadi Kaalamlone||
3
Nee Chittam Nera-verchutaku – Nannu Chesiyunnaave
Nee Naamam Ghanaparachutaku – Nannu Ennukunnaave |2|
Stuti Ainaa… Sruti Ainaa… (2)
Neeke Kadaa Yesu… ||Anaadi Kaalamlone||
Intro:
अनादि कालमलोने ननु एरिगिन येसय्या
आत्मीयुडा.. ना… आश्रयुडा…
Chorus:
अनादि कालमलोने ननु एरिगिन येसय्या
आत्मीयुडा – ना आश्रयुडा (2)
येसय्या… येसय्या… (3) ||अनादि कालमलोने||
1
ए नीडा लेनि नाकु – नीवे नीडैनावे
ए तोडु लेनि नाकु – नीवे तोडैनावे |2|
नीडैना… तोडैना… (2)
नीवे कदा येसू… ||अनादि कालमलोने||
2
ए दिक्कु लेनि नाकु – नीवे दिक्कैनावे
ए म्रोक्कु लेनि नाकु – नीवे म्रोक्कैनावे |2|
दिक्कैना… म्रोक्कैना… (2)
नीवे कदा येसू… ||अनादि कालमलोने||
3
नी चित्तं नेर-वेरचुटकु – नन्नु चेसियुन्नावे
नी नामं घनपरचुटकु – नन्नु एन्नुकुन्नावे |2|
स्तुति आइना… श्रुति आइना… (2)
नीके कदा येसू… ||अनादि कालमलोने||
This page provides Telugu lyrics, sing-along track, and our Official released video of “Anaadi Kaalamlone Nanu Erigina Yesayya” Christian worship song.
✝️ యేసయ్యా నీ నామమెంతో ఘనమైనది —
✝️ అనాది కాలంలోనే నను ఎరిగిన యేసయ్యా… ఆత్మీయుడా… నా ఆశ్రయుడా…
ఈ లోకము ఏర్పడకమునుపే…
మనలను ఎరిగిన దేవుడు…
మన జీవిత మార్గమంతా ముందుగానే తెలిసిన దేవుడు…
మన బలహీనతలను, కన్నీళ్లను, భయాలను, భవిష్యత్తును కూడా తెలిసిన యేసయ్య…
ఈ హృదయాన్ని హత్తుకునే తెలుగు ఆరాధన గీతం, దేవుడు మనలను ఎన్నడూ విడువడు, మన జీవితమంతా తన ప్రేమతో నడిపిస్తాడని విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. 🙏💛
ఈ గీతం మనకు గుర్తుచేయునది:
💛 జగత్తు పునాది వేయబడకమునుపే దేవుడు మనలను ఎరిగెను
🙏 మన జీవితానికి ఆయనకే సంపూర్ణ ప్రణాళిక ఉంది
🛡️ నీడగా, తోడుగా, దిక్కుగా, ఆశ్రయముగా నిలిచేది యేసయ్య మాత్రమే
✨ ప్రతి అడుగులో ఆయన దృష్టి, మార్గదర్శకత్వం మనతోనే ఉంటుంది
🤲 ఆయన పిలుపు, ఆయన చిత్తం, ఆయన కృప మన జీవితాన్ని నడిపిస్తాయి
👑 యుగయుగముల వరకు మనలను విడువని నమ్మకమైన రక్షకుడు యేసుక్రీస్తే
ఈ ఆరాధన గీతం భయములో ఉన్నవారికి ధైర్యమును, ఒంటరితనంలో ఉన్నవారికి ఓదార్పును, విశ్వాసములో నడిచే ప్రతి దేవుని బిడ్డకు ఆశీర్వాదముగా ఉండునుగాక. 🙌
🔖 Keywords / Tags:
అనాది కాలంలోనే నను ఎరిగిన యేసయ్యా lyrics, Anaadi Kaalamlone Nanu Erigina Yesayya lyrics, అనాది కాలంలోనే lyrics, Telugu Christian songs lyrics, Anaadi Kaalamlone Song Telugu, Wonderful Telugu Christian song Telugu, Heart touchingl Jesus Name Worship song, Gospel Telegu Christian song, wtp worship song, way to paradise Telegu Christian song
