← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search
🎵 అద్వితీయ దేవా – Advitheeya Deva ✝️
👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics
🎵 Song: అద్వితీయ దేవా
📝 lyricist: Unknown (Special Thanks to: Bro RAJU KUNDETI)
🎤 Performed & Music Arrangement by: WayToParadise
▶️ Video :-
🎧 Track / Karaoke :-
We will update the Track Soon 🙏
✍️ Lyrics :-
Chorus:
అద్వితీయ దేవా – ఆలోచనకర్త
నిత్యుడవగు తండ్రి – సమాధాన కర్త |2|
నీకే వందనం – నీకే స్తోత్రము
నీకే మహిమ – నీకే ఘనత |2| ||అద్వితీయ దేవా ||
1
సర్వము సృష్టించిన – సృష్టికర్త నీవు
భూమి నుండి ఆహారం – దయచేసిన దేవుడవు |2|
భూమి నుండి ఆహారం – దయచేసిన దేవుడవు ||నీకే వందనం ||
2
రాజులకు రాజువు – ప్రభువులకు ప్రభుడవు
నీవే నా కాపరి – నా యేసయ్య |2|
నీవే నా కాపరి – నా యేసయ్య ||నీకే వందనం ||
Chorus:
Advitheeya Deva – Aalochanakartha
Nithyudavagu Thandri – Samaadhaana Kartha |2|
Neeke Vandanam – Neeke Sthothramu
Neeke Mahima – Neeke Ghanatha |2| || Adveetheeya Deva ||
1
Sarvamu Srushtinchina – Srushtikartha Neevu
Bhoomi Nundi Aahaaram – Dayachesina Devudavu |2|
Bhoomi Nundi Aahaaram – Dayachesina Devudavu || Neeke Vandanam ||
2
Raajulaku Raajuvu – Prabhuvulaku Prabhudavu
Neeve Naa Kaapari – Naa Yesayya |2|
Neeve Naa Kaapari – Naa Yesayya || Neeke Vandanam ||
Chorus:
अद्वितीय देवा – आलोचनकर्ता
नित्युडवगु तन्द्रि – समाधान कर्ता |2|
नीके वंदनम् – नीके स्तोत्रमु
नीके महिमा – नीके घनता |2| || अद्वितीय देवा ||
1
सर्वमु सृष्टिंचिन – सृष्टिकर्ता नीवु
भूमि नुंडी आहारम् – दयचेसिन देवुडवु |2|
भूमि नुंडी आहारम् – दयचेसिन देवुडवु || नीके वंदनम् ||
2
राजुलकु राजुवु – प्रभुवुलकु प्रभुडवु
नीवे ना कापरि – ना येसय्या |2|
नीवे ना कापरि – ना येसय्या || नीके वंदनम् ||
This page provides Telugu lyrics, sing-along track, and our Performance of “Adveetheeya Deva” Christian worship song.
✝️ అద్వితీయ దేవా —
ఆలోచనకర్తయైన దేవునికి…
నిత్యుడగు తండ్రికి…
సమాధానకర్తయగు అధిపతికి…
రాజులకు రాజైన యేసు క్రీస్తుకు అర్పించబడిన శక్తివంతమైన తెలుగు ఆరాధన గీతము. 🙏👑
“అద్వితీయ దేవా – ఆలోచనకర్త
నిత్యుడవగు తండ్రి – సమాధాన కర్త”
ఈ గీతం మనకు గుర్తుచేయునది:
👑 యేసు క్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు
✨ సర్వసృష్టికి కర్త మరియు అధిపతి
🙏 ఆయనయందే నిజమైన సమాధానము
📖 ఆయన జ్ఞానము మరియు ఆలోచనలు అద్భుతమైనవి
💖 ఆయన ప్రేమ నిత్యమైనది
🌿 సర్వ మహిమ, ఘనత, ప్రభావము ఆయనకే చెందును
ఈ మహిమగల ఆరాధన గీతం ద్వారా దేవుని స్తుతించి, ఆయన నామమును ఘనపరచుదాం. 🙌
🔖 Keywords / Tags:
అద్వితీయ దేవా lyrics, Advitheeya Deva lyrics, అద్వితీయ దేవా ఆలోచనకర్త lyrics, Telugu Christian songs lyrics, Advitheeya Deva Aalochanakartha Song Telugu, Wonderful Telugu Christian Worship song Telugu, Telugu Christian Message Song 2026, శక్తివంతమైన ఆరాధన గీతము , Gospel Telegu Christian song, wtp worship song, way to paradise Telegu Christian song
