← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search
🎵 మన ప్రభువైన యేసయ్య ఉండగా – Mana Prabhuvaina Yesayya undagaa ✝️
👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics
🎵 Song: మన ప్రభువైన యేసయ్య ఉండగా
📝 Original Song by: Rev. Dr. N. Bhanumurthy Garu
🎤 Performed & Re-imagined Cover by: WayToParadise
▶️ Video :-
✍️ Lyrics :-
Chorus:
మన ప్రభువైన యేసయ్య ఉండగా – ఇలా దేవతలంతా దండగా (2)
ఆఆఆ.. ఆఆఆ..ఆఆఆ.. ఆఆఆ.. (2)
1
చేతి పనులేగా దేవత విగ్రహములు – చేసినవి యేగా బంగారు బొమ్మలు (2)
వెండివి ఐన బంగారపువైన – రాతివి ఐన రతనాలవి ఐన (2) ||మన ప్రభువైన||
2
అణగి పోవునులే నరుల అహంకారము – ఆ దినమున యెహోవా ఘనత నొందును (2)
ఈ భూమి గజగజ వణికి పోవును – ఈ భూమి భీకర సన్నిధిగా మారిపోవును (2) ||మన ప్రభువైన||
3
కొండ గుహలలో బండ బీటలలో – నక్క బొరియలలో చెట్టు చేమలలో (2)
దాగాలని నరులు పరుగులెత్తేదారు – దూరాన నిలుచుండి ప్రలాపింతురు (2) ||మన ప్రభువైన||
Ending:
మన ప్రభువైన యేసయ్య ఉండగా – ఇలా దేవతలంతా దండగా (2)
ఆఆఆ.. ఆఆఆ..ఆఆఆ.. ఆఆఆ.. (2)
Chorus:
Mana Prabhuvaina Yesayya undagaa – ila devathalanthaa dandaga (2)
Aaa… Aaa… Aaa… Aaa… (2)
1
Chethi panulegaa devatha vigrahamulu – chesinavi yegaa bangaaru bommalu (2)
Vendivi aina bangaarapu vaina – raathivi aina rathnaalavi aina (2) || Mana Prabhuvaina ||
2
Anagi povunule narula ahankaaramu – aa dinamuna Yehovaa ghanatha nondu (2)
Ee bhoomi gajagaja vaniki povunu – ee bhoomi bheekara sannidhigaa maaripovunu (2) || Mana Prabhuvaina ||
3
Konda guhalalo banda beetalalo – nakka boriyalo chettu chemalalo (2)
Daagaalani narulu parugulette daaru – dooraana niluchundi pralaapinthuru (2) || Mana Prabhuvaina ||
Ending:
Mana Prabhuvaina Yesayya undagaa – ila devathalanthaa dandaga (2)
Aaa… Aaa… Aaa… Aaa… (2)
Chorus:
मन प्रभुवैन येसय्या उण्डगा – इला देवतलन्ता दण्डगा (2)
आआआ.. आआआ.. आआआ.. आआआ.. (2)
1
चेति पनुलेगा देवत विग्रहमुलु – चेसिनवि येगा बंगारु बोम्मलु (2)
वेण्डिवि आइना बंगारपु वैन – राथिवि आइना रत्नालवि आइना (2) || मन प्रभुवैन ||
2
अणगि पोवुनुले नरुल अहंकारमु – आ दिनमुना येहोवा घनत नोंदुनु (2)
ई भूमि गजगज वणकि पोवुनु – ई भूमि भीकर सन्निधिगा मारिपोवुनु (2) || मन प्रभुवैन ||
3
कोंड गुहललो बंड बीटललो – नक्क बोरियलो चेट्टु चेमललो (2)
दागालनि नरुलु परुगुलेत्तेदारु – दूरान निलुचुंडि प्रलापिन्तुरु (2) || मन प्रभुवैन ||
Ending:
मन प्रभुवैन येसय्या उण्डगा – इला देवतलन्ता दण्डगा (2)
आआआ.. आआआ.. आआआ.. आआआ.. (2)
🎧 Track / Karaoke :-
We will update the Track Soon 🙏
This page provides Telugu lyrics, sing-along track, and our re-imagined official video of “Mana Prabhuvaina Yesayya undagaa” Christian worship song.
🙏About the song:
✝️ మన ప్రభువైన యేసయ్య ఉండగా — ఒక శక్తివంతమైన తెలుగు ఆరాధన గీతం 🎶
మన ప్రభువైన యేసయ్య మనతో ఉన్నప్పుడు
భయానికి స్థలం లేదు, ఇతర ఆధారాలకు అవసరం లేదు అని ప్రకటించే
ఒక ఆత్మీయమైన సత్యాన్ని తెలియజేసే గాఢమైన ఆరాధన గీతం 🙏
ఈ గీతం మనకు గుర్తుచేయునది:
- యేసయ్యే మనకు నిజమైన దేవుడు మరియు ఆశ్రయం
- ఆయన ఉన్నప్పుడు ఇతర ఆధారాలన్నీ వ్యర్థములు
- మన జీవితంలో ఆయన సన్నిధి పరిపూర్ణ రక్షణ
- యేసయ్యలోనే నిజమైన బలం, నమ్మకం, విజయము ✝️
🙏 ఈ గీతం మీ విశ్వాసాన్ని బలపరచి
యేసయ్యలో స్థిరపడునట్లుగా చేయుగాక
యేసయ్యలో విశ్వాసముతో నిలబడునట్లుగా చేయుగాక
🔖 Keywords / Tags:
మన ప్రభువైన యేసయ్య ఉండగా lyrics, mana prabhuvaina yesayya undaga lyrics, Telugu Christian songs lyrics, Wonderful Telugu Christian song Telugu, Gospel Telegu Christian song, wtp worship song, way to paradise Telegu Christian song
