← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search

👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics

🎵 Song: ఊగిసలాడేనయ్యా పడవ
📝 Lyrics & Tune: Dr SwarnaLatha Mohan (Evangilist, Bangalore)
🎤 Performed & Official Release by: WayToParadise

▶️ Video :-

🎧 Track / Karaoke :-

✍️ Lyrics :-

Chorus:
ఊగిసలాడేనయ్యా – పడవ
ఊగిసలాడేనయ్యా – పడవ |2|
నావ సరిలేక – చుక్కాని లేక (2) ||ఊగిసలాడేనయ్యా||

1
ఎవ్వాని మనసు – నీ మీద ఆనుకొనునో
పరిపూర్ణ శాంతిగల – వానిగా చేసెదనంటివి |2|
నీ మీద ఆనుకొను – చున్నాను ప్రభువా
ఆదుకొనుమా దేవా – ఆప్తుడవు నీవేనయ్యా |2| ||ఊగిసలాడేనయ్యా||

2
కష్టాల సంద్రంలో – మునిగిపోవుచున్నాను
బాధలతోనే – అలసి యున్నాను |2|
నామీద కృప చూపి – నన్నాదుకొనుమా
ఆశ్రయం నీవేనయ్యా – నీ శరణు వేడుచున్నాను |2| ||ఊగిసలాడేనయ్యా||

3
భయపడకు నీవు – దిగులు చెందకు
నిన్ను బలపరిచి – సహాయం చేసెదనంటివి |2|
ముదిమివచ్చు వరకు నన్ను-ఎత్తుకొనువాడా
రక్షణ నీవేనయ్యా – రక్షకుడా యేసయ్య |2| ||ఊగిసలాడేనయ్యా||

Ending:
ఊగిసలాడేనయ్యా – పడవ
ఊగిసలాడేనయ్యా – పడవ |2|
నావ సరిలేక – చుక్కాని లేక (2) ||ఊగిసలాడేనయ్యా||


This page provides Telugu lyrics, sing-along track, and official video of “Oogisalaadenayya Padava” Christian worship song.

🙏About the song:
✝️ ఊగిసలాడేనయ్యా పడవ — హృదయాన్ని తాకే ఒక ఆత్మీయమైన తెలుగు ఆరాధన గీతం 🎶

జీవిత సముద్రంలో అలలు ఎత్తినప్పుడు,
దిశ కనిపించని సమయంలో,
యేసయ్యనే మన పడవకు నాయకుడు, మన ఆశ్రయం అని తెలియజేసే గాఢమైన ఆరాధన గీతం 🙏

ఈ గీతం మనకు గుర్తుచేయునది:

  • జీవితపు అలల మధ్య యేసయ్య మనకు ఆశ్రయం
  • దారి తెలియని సమయంలో ఆయననే మన మార్గదర్శి
  • భయపడకుమని బలపరచే దేవుని వాగ్దానం
  • కష్టాలలోనూ మనను ఎత్తి నిలబెట్టే ఆయన కృప ✝️

🙏 ఈ గీతం మీ హృదయాన్ని ఆశీర్వదించి
యేసయ్యలో విశ్వాసముతో నిలబడునట్లుగా చేయుగాక

🔖 Keywords / Tags:
ఊగిసలాడేనయ్యా పడవ lyrics, oogisalaadenayya padava lyrics, Telugu Christian songs lyrics, Wonderful Telugu Christian song Telugu, Heart touching Telegu Christian song, wtp worship song, way to paradise Telegu Christian song, ఊగిసలాడేనయ్యా పడవ track, oogisalaadenayya padava karaoake

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *