← Lyrics Library | ← Browse WTP Songs | 🔍 Use search

👉 Watch Video | 🎧 Track / karaoke | ✍️ Read Lyrics

🎵 Song: సంతోషం నాకు సంతోషం
📝 Lyrics & Tune: Bro. Ramesh Kumar Parichha
🎤 Performed & Re-imagined by: WayToParadise

▶️ Video :-

✍️ Lyrics :-

Chorus:
సంతోషం నాకు సంతోషం – యేసు నాలో ఉంటే సంతోషం
సంతోషం నీకు సంతోషం – యేసు నీలో ఉంటే సంతోషం |2|
హల్లెలూయా ఆనందమే – ఎల్లవేళ నాకు సంతోషమే (2) ||సంతోషం నాకు||

1
గంతులు వేసి చప్పట్లు కొట్టి – దావీదు వలె పాడనా (2)
రక్తాన్ని నాకై చిందించి – శుద్ధునిగా చేసిన యేసంటే నాకు సంతోషం (2) ||హల్లెలూయా ఆనందమే||

2
కష్టాలలోన కరువులలోన – పౌలు వలె స్తుతియించనా (2)
నాకై కష్టాలు భరించి – మృత్యువునే గెలిచిన యేసంటే నాకు సంతోషం (2) ||హల్లెలూయా ఆనందమే||

3
ఆత్మతోను సత్యముతోను – ఆరాధనే చేయనా (2)
ఆత్మను నాపై ప్రోక్షించి – పరలోకం చేర్చిన యేసంటే నాకు సంతోషం (2) ||హల్లెలూయా ఆనందమే||

Ending:
సంతోషం నాకు సంతోషం – యేసు నాలో ఉంటే సంతోషం
సంతోషం నీకు సంతోషం – యేసు నీలో ఉంటే సంతోషం
హల్లెలూయా ఆనందమే – ఎల్లవేళ నాకు సంతోషమే (2) ||సంతోషం నాకు||


🎧 Track / Karaoke :-

We will update the Track Soon 🙏

This page provides Telugu lyrics, sing-along track, and official video of “Santosham Naaku Santosham” Christian worship song.

🙏 About the song:
✝️ సంతోషం నాకు సంతోషం — ఆనందంతో నిండిన తెలుగు క్రైస్తవ స్తుతి ఆరాధన గీతం 🎶
యేసయ్య మన హృదయంలో ఉండినప్పుడు కలిగే నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని మరియు విమోచనాన్ని ఈ గీతం తెలియజేస్తుంది. 🙏✨

ఈ గీతం మనకు గుర్తుచేయునది:

  • యేసయ్యలోనే నిజమైన సంతోషం
  • ఆయన రక్తం ద్వారా వచ్చిన శుద్ధత మరియు రక్షణ
  • కష్టాలలోనూ స్తుతి చేయుటలో ఆనందం
  • ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించుట
  • ప్రతి పరిస్థితిలోనూ ఆనందముతో జీవించుట

హల్లెలూయా ఆనందమే — ఎల్లవేళ మనకు సంతోషమే! 🙌🎉

🔖 Keywords / Tags:
సంతోషం నాకు సంతోషం lyrics, Santosham naaku santosham lyrics, Telugu Christian songs lyrics, Wonderful Telugu Christian song Telugu, joyful telugu christian song, wtp worship song, way to paradise Telegu Christian song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *