👉 Watch Video | 🎧 Lyrical Track / karaoke | ✍️ Read Lyrics

📝 Lyrics & Tune: Dr SwarnaLatha Mohan
🎤 Performed & Officially Released by: WayToParadise

✍️ Lyrics :-

Chorus:
కలువరిలో చిందింపబడెను – యేసు రక్తము ప్రభు యేసు రక్తము
మనకోసమే చిందింపబడెను – యేసు రక్తము ప్రభు యేసు రక్తము
రక్తమే యేసు రక్తమే – రక్తమే యేసు రక్తమే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) ||కలువరిలో ||

1
అన్యాయపు క్రియలు చేసి దోషులుగా ఎంచబడి
పాపమును శాపమును మూట కట్టుకుంటిమి |2|
మన దోష క్రియలకై సిలువలో ఒలికింపబడెను
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – రక్తమే యేసు రక్తమే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) ||కలువరిలో ||

2
మన తలంపులకై పెట్టబడెను ముండ్ల కిరీటము
మన క్రియలకై కొట్టబడెను చేతులలో మేకులు |2|
మన రుణ పత్రపు చేవ్రాతను తుడిచివేసే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – రక్తమే యేసు రక్తమే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) ||కలువరిలో ||

3
యేసు రక్తములో జయము ఉంది సోదరా
యేసు రక్తమే మన ఆశ్రయం |2|
పునరుత్థాన శక్తి మనలో ప్రవహింప చేసే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – రక్తమే యేసు రక్తమే
యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) ||కలువరిలో ||

✝️ Watch the Song:

🎧 Watch Lyrical Track / Karaoke Version:

🙏 About the song:
✝️ యేసు రక్తము 🩸 | కలువరిలో చిందింపబడెను

🔥 A Powerful Telugu Worship Song on the Blood of Jesus and His sacrifice on Calvary.

మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువపై మన పాపముల కొరకు చిందించిన అమూల్య రక్తమును ధ్యానింపజేసే ఆత్మీయ ఆరాధన గీతం 🙏

🔖 Keywords:
కలువరిలో చిందింపబడెను lyrics, యేసు రక్తము lyrics, యేసు రక్తములో జయము ఉంది సోదరా lyrics, Telugu Christian songs lyrics, resurrection song Telugu, Easter song Telugu, wtp worship song, way to paradise Telegu Christian song