🎵 ప్రాణమా నా ప్రాణమా – Pranama Naa Pranama | నా జీవనదాత యేసయ్య ✝️
👉 Watch Video | 🎧 Lyrical Track / karaoke | ✍️ Read Lyrics
📝 Lyrics & Tune: Sis. P. Santhosha Latha
🎤 Performed & Officially Released by: WayToParadise
✍️ Lyrics :-
Chorus:
సిలువలో నీవు మరణించినావు – నా ప్రాణనాథ నా యేసయ్య
మరణాన్ని నీవు ఓడించినావు – నా జీవనదాత నా యేసయ్య |2|
ప్రాణమా నా ప్రాణమా, జీవమా నా జీవమా (2) ||సిలువలో నీవు||
1
ముఖముపై ఉమ్మివేసిరి – అరచేతులతో నిన్ను కొట్టిరి (2)
నిను కొట్టిన వాడెవడో ప్రవచింపుమంటూ – హేళన చేసిరి, దూషించిరి (2) ||ప్రాణమా నా ప్రాణమా||
2
ముళ్ళతో కిరీట మల్లిరి – శిరముపై బలముగా గ్రుచ్చిరి (2)
యూదుల రాజా నీకు శుభమంటూ పలికి – రెల్లుతో తలమీద కొట్టిరి (2) ||ప్రాణమా నా ప్రాణమా||
3
కాళ్ళను చేతులను – చీలలతో దిగగొట్టిరి (2)
రక్త ధారలు ఏరులై ప్రవహిస్తున్న – మౌనముగానే ప్రాణమిడితివి (2) ||ప్రాణమా నా ప్రాణమా||
Chorus:
Siluvalo neevu maraninchinaavu – naa praananaatha naa Yesayya
Marananni neevu odinchinaavu – naa jeevanadaatha naa Yesayya |2|
Praanamaa naa praanamaa, jeevamaa naa jeevamaa (2) ||Siluvalo neevu||
1
Mukhamupai ummivesiri – arachethulatho ninnu kottiri (2)
Ninu kottina vaadevado pravachimpumantoo – helana chesiri, dooshinchiri (2) ||Praanamaa naa praanamaa||
2
Mullatho kireeta malliri – shiramupai balamuga gruchchiri (2)
Yoodula raajaa neeku shubhamantoo paliki – rellutho talameeda kottiri (2) ||Praanamaa naa praanamaa||
3
Kaallanu chethulanu – cheelalatho digagottiri (2)
Raktha dhaaralu erulai pravahisthunna – maunamugaane praanamidithivi (2) ||Praanamaa naa praanamaa||
Chorus:
सिलुवलो नीवु मरणिंचिनावु – ना प्राणनाथ ना येसय्या
मरणान्नि नीवु ओडिंचिनावु – ना जीवनदाता ना येसय्या |2|
प्राणमा ना प्राणमा, जीवमा ना जीवमा (2) ||सिलुवलो नीवु||
1
मुखमुपै उम्मिवेसिरि – अरचेतुलतो निन्नु कोट्टिरि (2)
निनु कोट्टिन वाडेवडो प्रवचिम्पुमंटू – हेलना चेसिरि, दूषिंचिरि (2) ||प्राणमा ना प्राणमा||
2
मुल्लतो किरीट मल्लिरि – शिरमुपै बलमुग ग्रुच्चिरि (2)
यूदुल राजा नीकु शुभमंटू पलकि – रेल्लुतो तलमीद कोट्टिरि (2) ||प्राणमा ना प्राणमा||
3
काल्लनु चेतुलनु – चीललतो दिगगोट्टिरि (2)
रक्त धारलु एरुलै प्रवहिस्तुन्न – मौनमुगाने प्राणमिडितिवि (2) ||प्राणमा ना प्राणमा||
✝️ Watch the Song:
🎧 Watch Lyrical Track / Karaoke Version:
🙏 About the song:
✝️ “ప్రాణమా నా ప్రాణమా” —
మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువపై చేసిన మహత్తర త్యాగాన్ని, ఆయన చూపిన అపార ప్రేమను, మరణంపై ఆయన పొందిన విజయాన్ని తెలియజేసే హృదయాన్ని కదిలించే నూతన తెలుగు ఆరాధన గీతం.
ఈ గీతం సిలువలో యేసయ్య అనుభవించిన అవమానం, బాధ, మరియు మన రక్షణ కొరకు ఆయన చిందించిన అమూల్య రక్తమును ధ్యానింపజేస్తుంది.
“ప్రాణమా నా ప్రాణమా జీవమా నా జీవమా”
🔖 Keywords:
ప్రాణమా నా ప్రాణమా lyrics, జీవమా నా జీవమా lyrics, నా జీవనదాత యేసయ్య lyrics, Telugu Christian songs lyrics, resurrection song Telugu, Easter song Telugu, wtp worship song, way to paradise Telegu Christian song

Glory to God 🙏🙏🙏
O God bless our songs and this ministry……
Amen 🙏